Wednesday, January 22, 2025

బుర్రా వెంకటేశంకు టిఐజిఎల్‌ఎ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియేట్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్(టిఐజిఎల్‌ఎ) ఆధ్వర్యంలో మంగళవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యలో వివిధ అంశాలను ముఖ్యకార్యదర్శికి వివరించినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ గౌడ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News