Monday, December 23, 2024

డీజే టిల్లు దీపావళి సర్ ప్రైజ్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘టిల్లు 2’. బాక్ల్ బస్టర్ మూవీ డీజే టిల్లుకు ఈ సినిమా సీక్వెల్‌ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీకర స్టూడియోస్‌ స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీలో సిద్దుకు జోడీగా అనుప‌మ‌ పరమేశ్వరన్ నటిస్తుండగా.. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ ను ప్రారంభించిన మేకర్స్, ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

‘Tillu Square’ Title Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News