Monday, March 31, 2025

టెస్ట్ క్రికెట్‌కు లెజెండరీ బౌలర్ గుడ్‌బై..

- Advertisement -
- Advertisement -

న్యూజిలాండ్ లెజెండరీ పేస్ బౌలర్ టిమ్ సౌథీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. హామిల్టన్‌లోని తమ హోం గ్రౌండ్ సెడాన్ పార్క్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించనున్నారు. దీంతో సౌథీకి ఇదే ఆయనకు చివరి టెస్టు సిరీస్ కానుంది. 35ఏళ్ల సౌథీ న్యూజిలాండ్ తరఫున 104 టెస్టులు ఆడి 385 వికెట్లు పడగొట్టారు. ఒక ఇన్నింగ్స్‌లో4 వికెట్ల ప్రదర్శన 19 సార్లు, 5 వికెట్ల ప్రదర్శన 15 సార్లు, 10 వికెట్ల ప్రదర్శన ఒకసారి చేశారు. న్యూజిలాండ్ తరపున టెస్ట్ క్రికెట్‌లో సర్ రిచర్డ్ హ్యాడ్లీ (431 వికెట్లు) తర్వాత రెండవ స్థానంలో సౌథీ ఉన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News