Thursday, April 17, 2025

అమెరికా డెమోక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ వాల్ట్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్ట్ ఎంపికయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్, వైస్‌ప్రెసిడెంట్ అభ్యర్థిగా వాల్ట్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

అమెరికా చట్టసభలో 12 ఏళ్ల పాటు టిమ్‌వాల్ట్ సేవలందించారు. 2018లో మిన్నెసొటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో 20 ఏళ్ల పాటు సేవలందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News