Monday, December 23, 2024

‘కస్టడి’ నుంచి ‘టైమ్లెస్ లవ్’ లిరికల్ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్‌మేకర్ వెంకట్ ప్రభుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’. ఈ సినిమా నుంచి చాలా ప్రత్యేకమైన పాట ‘టైమ్లెస్ లవ్’ విడుదలైయింది. ఈ రెట్రో థీమ్ మెలోడీని మాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వరపరిచారు.

వింటేజ్ టచ్ ఇచ్చేలా ఏడు భారీ, వైబ్రెంట్ సెట్స్‌లో పాటని చిత్రీకరించారు. ఈ పాటలో చై, కృతిశెట్టి ఛార్మింగా కనిపించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 12న ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News