Wednesday, January 22, 2025

ఇడి ముందుకు టీనా అంబానీ

- Advertisement -
- Advertisement -

ముంబై : పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ మంగళవారం ఇడి(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఎదుట హాజరయ్యారు. ఫెమా(విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) కేసులో ఆమెను ఇడి ప్రశ్నించింది. అంతముందు సోమవారం రిలయన్స్ ఎడిఎ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కూడా ఇడి ఎదుట హాజరవ్వగా, విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలకు సంబంధించి ఆయన వాంగ్మూలాన్ని ఇడి రికార్డు చేసింది. యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్, ఇతరులపై దాఖలైన మనీ లాండరింగ్ కేసులో 2020 సంవత్సరంలో కూడా ఇడి ఎదుట అనిల్ అంబానీ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News