Friday, December 27, 2024

రోడ్డు ప్రమాదం… 30 వేల లీటర్ల నూనె నేలపాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వల్లూరు జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. 30 వేల లీటర్ల వంట నూనె నేలపాలైంది. నూనె రోడ్డుపై కారిపోవడంతో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టడంతో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: నుదుటిపై పచ్చబొట్టుగా భర్త పేరు(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News