Monday, December 23, 2024

మునుగోడులో హర్ ఘర్ తిరంగా యాత్ర

- Advertisement -
- Advertisement -

Tirang yatra in Munugode

మునుగోడు: ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హర్ ఘర్ తీరంగా పేరుతో ప్రజా సంగ్రామ యాత్రలో జాతీయ జెండాను చేతబూని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ వేలాది మంది కార్యకర్తలు కదం తొక్కుతున్నారు. తిరంగా యాత్ర మునుగోడు నియోజకవర్గంలోని తాళ్ల సింగారం నుంచి లింగోజిగూడెం వరకు దాదాపు 5 కి.మీల పొడువునా కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News