Monday, December 23, 2024

తిరుమలలో వైభవంగా చక్రస్నానం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామికి, ఉభయ దేవేరులకు, చక్రత్తాళ్వర్లకు స్నపన తిరుమంజనం ముగిసింది. తిరుమలలో శ్రీవారి చక్రస్నానం ఘనంగా ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి ఘట్టం చక్రస్నానం వేడుకలను టిటిడి ఘనంగా నిర్వహించింది. తిరుమలకు భక్తులు తండోపతండాలు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

Also Read: మత కలహాలు కాంగ్రెస్ పుణ్యమే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News