Monday, December 23, 2024

రేపు ముగియనున్న బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో 8వ రోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వర్ణ రథంపై శ్రీవారు విహరిస్తున్నారు. రాత్రి ఆశ్వ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. రేపు చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. భక్తులు బ్రహ్మోత్సవాలకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

Also Read: 75 ఏళ్ల తర్వాత కశ్మీరులో శారదా దేవికి శరన్నవ రాత్రి పూజలు(వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News