Sunday, December 22, 2024

శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం…..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తు రద్దీ పెరిగింది. భక్తులు 28 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 76,526 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్లుగా ఉంది. ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 19న గరుడ వాహనం, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగించిన ఎంపీ(వైరల్ వీడియో)

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News