- Advertisement -
హైదరాబాద్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 13 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 69,981 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,492 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -