Monday, January 27, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ధర్శనానికి ఎంత సమయమంటే?

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ మళ్లీ తగ్గింది. సోమవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని రెండు కంపార్టుమెంట్ లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక, ఆదివారం శ్రీవారిని 75,737 మంది భక్తులు దర్శించుకుని ముక్కులు తీర్చుకున్నారు. 22,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News