Wednesday, January 22, 2025

సిఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టిజెఎస్ అధినేత ప్రొ. కోదండరాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆదివారం ఉదయం టిజెఎస్ అధినేత ప్రొ. కోదండరాం,  రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కోదండరాంతో పాటు టిజెఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొ. పిఎల్వీ విశ్వేశ్వర రావు, అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News