Sunday, December 22, 2024

పార్లమెంట్ ఆవరణలో టిఎంసి ఎంపి డెరెక్ ధర్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ నుంచి తన సస్పెన్షన్‌ను నిరసిస్తూ టిఎంసి ఎంపి డెరెక్ బ్రియాన్ గురువారం ధర్నాకు దిగారు. అంతకు ముందు ఆయన సభా మర్యాదలను బేఖాతరు చేశారని పేర్కొంటూ బిజెపికి చెందిన పియూష్ గోయల్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుగుణంగా ఆయనపై వేటుపడింది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చాలాసేపటి వరకూ సభలోనే ఉన్నారు. తరువాత ఆవరణలోకి వచ్చి మౌనదీక్షకు దిగారు. ఏమీ మాట్లాడకుండా గడిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News