Monday, December 23, 2024

రాజ్యసభ నుంచి టిఎంసి సభ్యుడు డెరెక్ ఓబ్రియన్ సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సభా కార్యకపాలాలకు అడుగడుగునా అడ్డుతగులుతూ సభాధ్యక్షుడి ఆదేశాలను బేఖాతరు చేశారన్న కారణాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టిఎంసి) నాయకుడు డెరెక్ ఓబ్రియన్‌ను మంగళవారం రాజ్యసభ నుంచి ఈ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేశారు. డెరెక్ ఓబ్రియన్ సస్పెన్షన్‌ను ప్రతిపాదిస్తూ సభా నాయకుడు పియూష్ గోయల్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. మణిపూర్ హింసాకాండపై రాజ్యసభలో చర్చ కోసం ప్రతిపఓాలు పటు్టపడుతున్నాయి. ప్రతిపఓ ిండియా కూటమి ెంపీలు సభా కార్యకలాపాలు జరగకుండా అడు్డపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News