Friday, April 4, 2025

లోక్ సభ నుంచి వాకౌట్ చేసిన విపక్ష పార్టీలు

- Advertisement -
- Advertisement -

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణను నిరసిస్తూ లోక్ సభ నుంచి విపక్ష పార్టీలు వాకౌట్ చేశాయి. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు నిరసనకు దిగాయి. టిఎంసి ఎంపి మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నివేదికను ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. మహువా బహిష్కరణను తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News