Sunday, December 22, 2024

కొండా సురేఖ్‌కు టిఎన్‌జీఓస్ ఫారెస్ట్ ఫోరం అభినందన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అటవీ శాఖలో పనిచేస్తున్న సూపరిండెంట్స్ కు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్‌గా గెజిటెడ్ హోదాను కల్పిస్తూ జీవో జారీ చేసినందుకుగాను టిఎన్‌జీఓస్ ఫారెస్ట్ ఫోరమ్ స్టేట్ యూనియన్ గురువారం సచివాలయంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖని కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన వారిలో టిఎన్‌జీఓస్ ఫారెస్ట్ ఫోరమ్ స్టేట్ యూనియన్ ప్రెసిడెంట్ మల్లయ్య , వైస్ ప్రెసిడెంట్‌లు కె.ఎస్.ఎన్ మూర్తి, సంతోష్, సెక్రటరీ అశ్వక్, ట్రెజరర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News