Monday, January 20, 2025

నేడు అలయ్.. బలయ్ : బండారు విజయలక్ష్మీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి చాటేలా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మీతెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో బుధవారం (నేడు) అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏడు రాష్ట్రాల గవర్నర్లు, బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News