Monday, December 23, 2024

నేడు కొందరికి ఉగాది…స్వర్ణాలయానికి పోటెత్తిన సిక్కు భక్తులు!

- Advertisement -
- Advertisement -

New Year

అమృత్‌సర్: బైశాకి సందర్భంగా సిక్కు భక్తులు అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయానికి పోటెత్తారు. ఈ రోజు (ఏప్రిల్ 14) కేవలం సిక్కులకే నూతన సంవత్సరం కాదు. తమిళులకు, సింహళులకు కూడా నూతన సంవత్సరాది. తమిళులకు ఈ రోజు ‘చిత్తిరై’  మాసం మొదటి రోజు. సంవత్సరాది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News