Sunday, December 22, 2024

నేడు ఇఎపిసెట్ నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

26 నుంచి దరఖాస్తుల స్వీరకణ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (టిఎస్‌ఇఎపిసెట్) నోటిఫికేషన్ బుధవారం(ఫిబ్రవరి 21) విడుదల చేయనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఇఎపిసెట్ కన్వీనర్ డీన్‌ కుమార్ తెలిపారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఇఎపిసెట్ పరీక్షలు జరుగనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News