Thursday, January 23, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

- Advertisement -
- Advertisement -

కొత్త సంవత్సరంలో బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వచ్చినా.. తులం బంగారం మాత్రం రూ.60వేలకు చేరువైంది. దీంతో సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బంగారం ధరలపై స్వల్పంగా తగ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయింటే..

హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200లు తగ్గడంతో.. తులం బంగారం ధర రూ.57,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 210 రూపాయలు తగ్గి.. రూ.62,950గా ఉంది. కిలో వెండి ధర రూ.76,500గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News