Sunday, January 19, 2025

శుక్రవారం రాశి ఫలాలు(01-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికంగా పురోగతి బాగుంటుంది. మీ పేరు మీద వున్న స్థిరాస్తి విలువ పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తలు అవసరం.

వృషభం – స్త్రీలతో ఏర్పడిన విభేదాలు సమసిపొతాయి. సేవాసంస్థలకు మీకు తోచిన సహాయం అందిస్తారు. ఉద్యోగంలో ఉన్న చికాకులు పరిష్కరించుకుంటారు. నూతన భాధ్యతలు పెరుగుతాయి.

మిథునం – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద ఉన్న గుడ్ విల్ ను మరింత బలపరచుకుంటారు. పోటి పరీక్షల్లో చురుకుగా పాల్గొంటారు.

కర్కాటకం – ఆర్థిక ప్రయోజనాలు ఆశాజనకంగా వుంటాయి. వ్రుత్తి – ఉద్యోగాలలో స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం.

సింహం – నూతన వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి. భూములు కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మానసిక ఆనందం లభిస్తుంది.

కన్య – అనేకాంశాలలో అనుభవం మిమ్ములను ముందుకు నడుపుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలను బలపరచుకుంటారు.

తుల – స్నేహితులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వృశ్చికం – జీవితభాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. పొదుపు పై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యా విషయాలకు సంబంధించిన కృషి ఫలిస్తుంది.

ధనున్సు – వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. ఋణాలు తీరుస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తత అవసరం. నామినేటెడ్ పదవులు లభించే సూచనలు ఉన్నాయి. ప్రజాసంబంధాలు బాగుంటాయి.

మకరం – వృత్తి, ఉద్యోగాల పరంగా అదనంగా బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంతలనుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.

కుంభం – విదేశీయాన వ్యవహారాలు సానుకూలపడతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. పనిభారం అధికమవుతుంది.

మీనం – ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వీటిని నేర్పుగా ఉపయోగించుకోండి. అనుకూల ఫలితాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News