Sunday, December 29, 2024

ఆదివారం రాశి ఫలాలు(03-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులు నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు.

మిథునం –  మీ భవిష్యత్తుకి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా అనుకున్న లాభాలు అర్జిస్తారు. వాహనాలు నడిపే విషయాల్లో అప్రమత్తత అవసరం. స్వల్ప ధనలాభం.

కర్కాటకం – దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు తనం వద్దు.

సింహం – కుటుంబ సభ్యుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. స్వల్ప ధనలాభం.

కన్య – వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి.

తుల – ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. తగాదాలకు దూరంగా వుండండి.

వృశ్చికం – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. సహోదరి వర్గంతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ధనున్సు – శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు.

మకరం – నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయాల్లో జాగ్రత్తలు అవసరం.

కుంభం – పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి బాగుంటుంది. ఋణాలు కొంత వరకు తీరుస్తారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం –  ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు మీరే దగ్గర ఉండి చూసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News