Wednesday, January 22, 2025

గురువారం రాశి ఫలాలు(04-04-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

వృషభం – ప్రముఖుల కలయిక. రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మిథునం – సంతానంనాకు విద్యావకాశాలు పొందుతారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ఆహ్వానాలు.

కర్కాటకం – వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. నూతన వస్తువుల కొనుగోలు సూచన.

సింహం – ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. అనుకున్న స్థాయిలో కొన్ని అవకాశాలు మీకు దక్కకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ధన, వస్తు లాభాలు.

కన్య – ఇంటా బయట మంచి ఆహ్లదకరమయిన వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి- వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

తుల – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వృత్తి- వ్యాపారాలు లాభిస్తాయి. రుణ వత్తిడులు తీరుతాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది.

వృశ్చికం – ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనం పట్ల మెలుకువ అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

ధనున్సు – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలనాలు. సేవ రంగాలలో పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు.

మకరం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు.  సంఘంలో ఆదరణ. పెట్టుబడులకు తగిన సమయం. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు.

మీనం – వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తల అవసరం. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News