మేషం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.
వృషభం – పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.
మిథునం – క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. . విందు వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వస్తు సేకరణ.
కర్కాటకం – అనుకోని అవకాశాలు లబిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.
సింహం – మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి.
కన్య – వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పాతమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
తుల – మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది.బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. ఆస్తి వివాదాలు తీరుతాయి.
వృశ్చికం – కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.
ధనుస్సు – బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్యావకాశాలు.
మకరం – అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
కుంభం – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనలాభం.
మీనం – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల కొంత ఊరట కలుగుతుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడులకు తగిన లాభం.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225