Thursday, January 23, 2025

సోమవారం రాశి ఫలాలు(11-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. పనులలో విజయం సాధిస్తారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. స్వల్ప ధన లాభం.

వృషభం – పనులలో విజయం సాధిస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి.బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు.

మిథునం – ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం – వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

సింహం – మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. దైవ చింతన కలిగి ఉంటారు

కన్య – ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలం. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సాంకేతిక విద్యావకాశాలు.

తుల – బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.ఆర్థిక ఇబ్బందుల తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు.

వృశ్చికం – ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పెట్టుబడులకు తగిన లాభం.

ధనున్సు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు.కొంతధన నష్టం.

మకరం – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పోటి పరీక్షలకు సన్నద్ధం అవుతారు. రాబడి పెరుగుతుంది ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది

కుంభం – వృత్తి, వ్యాపారాలలో పరిస్థితులు బాగుంటాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.

మీనం – ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.సమయానికి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News