మేషం – దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. అనుకోని అతిథుల నుండి విలువైన సమాచారం అందుతుంది.
వ్యషభం – ప్రయాణాలు లాభిస్తాయి. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు.
మిథునం – మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు అనుకూలం.
కర్కాటకం – అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా వుంటాయి.
సింహం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు లాభాలు.
కన్య – ముఖ్యమైన పనులో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి.
తుల – కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.
వ్యశ్చికం – దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. వాహన సౌఖ్యం.
ధనుస్సు – జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి.
మకరం – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సంతానం చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
కుంభం – వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రుణాలు తీరుస్తారు. మానసిక ప్రశాంతత పొందుతారు. అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.
మీనం – వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225