Monday, December 23, 2024

శనివారం రాశి ఫలాలు(16-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుండును.

వృషభం – బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. రాజకీయరంగాల వారికి కొంత అనుకూలం.

మిథునం –  పాత బాకీలు వసూలవుతాయి. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కర్కాటకం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్రా కొనుగోలు చేస్తారు.

సింహం – అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కన్య – వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులలో స్థానచలనం. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ప్రముఖులతో కలయిక.

తుల – వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగిస్తుంది . నూతన పనులకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి ధన లాభం.

వృశ్చికం – ఊహించని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. వస్తులాభం.

ధనుస్సు – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మకరం – రుణ బాధలు కొంత వరకు తీరుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

కుంభం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం కోసం కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. స్వల్ప ధన, వస్తులాభం.

మీనం – ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్క రించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం పట జాగ్రత అవసరం

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News