Wednesday, January 22, 2025

శనివారం రాశి ఫలాలు(18-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. స్వల్ప ధనలాభం.

వృషభం: మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ది  పొందుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మిథునం:  సంతానం నకు నూతన ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వస్తులాభాలు పొందుతారు. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వాహన సౌఖ్యం.

కర్కాటకం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ఇంటా బయటా ప్రోత్సాహం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. వస్తు లాభం.

సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ధన లాభం.

కన్య: దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.

తుల: బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. సేవలకు గుర్తింపు రాగలదు. నూతన వస్తు కొనుగోలు.

వృశ్చికం: మిత్రులతో ఏర్పడిన విభేదాలు తీరి ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ధన లాభం.

ధనస్సు: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానం ఆనందం కలుగుతుంది. సోదరులు, సోదరీలతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు.

మకరం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానంనకు నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News