Thursday, December 19, 2024

సోమవారం రాశి ఫలాలు(20-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సాయం పొందుతారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

వృషభం – నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

మిథునం – పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసిరావు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. స్వల్ప ధనలాభం.

కర్కాటకం – కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహన సౌఖ్యం.

సింహం – పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

కన్య – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.

తుల – నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. వస్తులాభాలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వాహనసౌఖ్యం.

వృశ్చికం – రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. శ్రమాధిక్యం. బంధువుల నుండి కీలక సమాచారం అందును.

ధనుస్సు – శ్రమకు తగిన ఫలితం. పనులు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. సంతానంనకు నూతన ఉద్యోగ, విద్యావకాశాలు పొందుతారు. సోదరుల నుండి ఆహ్వానాలు.

మకరం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తులాభం

కుంభం – సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.శుభ ఆహ్వానాలు.

మీనం – చేపట్టిన పనులు ముందుకు సాగవు. జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News