Sunday, January 19, 2025

ఆదివారం రాశి ఫలాలు(26-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – శ్రమకు ఫలితం దక్కుతుంది. పనులలో పురోగతి. వాహాన సౌఖ్యం. విందు, వినోదాలు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – నూతన ప్రయత్నాలు అనుకూలించవు. రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై సన్నిహితుల సాయం అందుకొంటారు. సోదరుల నుండి ధనలాభం. శుభవార్తలు.

మిథునం – చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

కర్కాటకం – కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుంటుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి.

సింహం – చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ధన, వస్తు లాభాలు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతాయి. అరుదైన ఆహ్వానాలు.

కన్య – మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వస్తు, వస్త్రా కొనుగోలు.

తుల – ముఖ్యమైన కార్యక్రమాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ధనలాభం. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు.

వృశ్చికం – పనులలో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నుండి విలువైన సమాచారం అందుకొంటారు. వాహన యోగం. శుభవార్తలు.

ధనుస్సు – కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఆకస్మిక ధనలాభం. సోదరుల కలయిక.

మకరం – కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైన మిత్రుల సాయం అందిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

కుంభం – శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ వత్తిడులు తీరి ఊరట చెందుతారు. మానసిక ప్రశాంతత ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు.

మీనం – వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తు కొనుగోలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News