Monday, December 23, 2024

శుక్రవారం రాశి ఫలాలు(27-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:- చేపట్టిన విషయవ్యవహారాలు చకచకా పూర్తి చేస్తారు. శత్రు వర్గం చాపకింద నీరుల ఉంటారు. గ్రహించండి. గృహనిర్మాన ఆలోచనలలో తొందరపాటు తనం వద్దు.వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.వస్తు లాభం ఉంటుంది. సన్నిహితులనుండి సహాయ సహకారాలు అందుకొంటారు.

వృషభం:- మిత్రుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. బంధువుల కలిసికష్టసుఖాలను పంచుకొంటారు. జీవితభాగస్వామితొ సంభాషణ కొన్ని సందర్బాలలోవాగ్వివాదం కి దారి తీస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

మిధున ;- దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. దూరప్రాంతాల నిండి అందే కబురు కలవర పెడుతుంది.ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.జీవితభాగస్వామి నుండి ఆర్ధిక లాభం పొందుతారు.విందువినోదాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

కర్కాటకం :- ఆకస్మిక ధనలాభం పొందుతారు. సన్నిహితుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు కీలకసమయంలో పూర్తి చేస్తారు. విద్యార్ధులకి ప్రతిభకి తగిన ప్రోత్సాహం లభిస్తుంది.వృత్తి-వ్యాపారాలలో ప్రోత్సాహం, స్వల్ప లాభాలు ఆర్జిస్తారు.

సింహ :- కుటుంబంలో ఏర్పడిన సమస్యల నుండి బయట పడతారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు తనం వద్దు. ఒకటికి నాలుగు సార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోండి. కోపతపాలకి దూరంగా ఉండండి. క్రయవిక్రయాలు లాభాలు పుంజుకుంటాయి. సంతానంతో ఆనందంగా గడుపుతారు.

కన్య:- మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.కుటుంబ సభ్యుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి కనబరుస్తారు.

తుల:- ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఋణవత్తిడులు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. వృత్తి-వ్యాపారాలలో స్వల లాభాలు పొందుతారు.కాంట్రాక్టులు లాభిస్తాయి. సహోదర వర్గం  నుండి శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికం :- కలిసి ఆనందంగా ర్థిక వీలు లాభసాటిగా సాగుతాయి. దూరంరపాతలనుండి వచ్చిన వార్త ఆనందం ప్రయ స్తాయి. డి ఆహ్వానాలు.

ధనుస్సు:- వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంత వరకు తీరుతాయి.ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడివిలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుండి విలువైన నమాచారంఅందుతుంది. రేపటి కోసం ఈరోజే కష్టపడతారు.

మకరం:- కుటుంబ నభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ధకాలిక సమస్యల నుండి బయటపడతారు.వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు.

కుంభం :- వివాదాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల నుండి ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఎగుమతి దిగుమతి సమస్థలకి మంచి ఆదరణ లభిస్తుంది. నూతన విద్యను అభ్యసించడానికి సరైన సమయం.

మీనం:- ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరినూతన ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకి స్థాన మార్పులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

 

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News