మేషం – కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. సభలు సమావేశాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వస్తు, ఆభరనాలు కొనుగోలు చేస్తారు. ధన లాభం.
వృషభం – ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం.
మిథునం – ఆస్థి తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వస్తు లాభం.
కర్కాటకం – కొత్త మిత్రుల పరిచయమై నూతన కార్యక్రమాలకు మకారం చుడతారు. సంఘంలో ఆదరణ. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు.
సింహం – కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుతుంది. రుణాలు తీరుస్తారు.
కన్య – పెట్టుబడులకు అనుకూలమైన కాలం. గృహ, వాహన యోగాలు పొందుతారు. చర్యల్లో పురోగతి. విందు, వినోదాలు. సంతానం నుండి శుభవార్తలు అందుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి.
తుల – మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. స్వల్ప ధనలాభం.
వృశ్చికం – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్య వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శుభవార్తలు.
ధనుస్సు – ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వాహన యోగం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. అరుదైన ఆహ్వానాలు.
మకరం – కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. వ్యవహరాలలో విజయం సాధిస్తారు.
కుంభం – బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెంజుతారు. పెట్టుబడులలో తొందరపాటు వద్దు. ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. వస్తు కొనుగోలు.
మీనం – గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి.