Monday, January 20, 2025

శనివారం రాశి ఫలాలు(30-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం. విందు, వినోదాలలో పాల్గొంటారు.

వృషభం – ప్రయాణాలు లాభిస్తాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథునం – ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆనందకరమైన వాతావరణం ఏర్పరుచుకుంటారు.

కర్కాటకం – ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఋణవత్తిడులు నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సోదరులతో కలిసి విందులకు, వినోదాలకి ప్రాధాన్యతనిస్తారు.

సింహం – దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.నూతన ఉత్తేజం కలిగి వుంటారు.

కన్య – ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. మీపై కొంత మంది వ్యక్తులు దుష్ప్రాచారం చేస్తారు. వివాదాలకు, తగాదాలకు దూరంగా వుండండి.

తుల – మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం మరియు సెల్ఫ్ డ్రైవింగ్ విషయాలలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారం లభిస్తుంది.

వృశ్చికం – శ్రమకు తగిన ఫలితం దక్కదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. బంధువుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు.ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.

ధనుస్సు – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.వస్తు లాభం పొందుతారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

మకరం – దూరప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.

కుంభం – దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు అందుతాయి. పనులు పూర్తి చేస్తారు. శ్రమకు ఫలితం ఉంటుంది. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.విందు. వినోదాలలో చురుకుగా పాల్గొంటారు.

మీనం – చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News