Wednesday, January 22, 2025

నేడు బస్‌పాస్ కౌంటర్లకు సెలవు

- Advertisement -
- Advertisement -

Today is a holiday for buspass counters

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లోని బస్‌పాస్ కౌంటర్లు శనవారం పని చేయవని ఆర్‌టిసి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది పండగను పురస్కరించుకుని బస్‌పాస్ కౌంటర్లకు సెలవు ప్రకటించినట్లు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ (ఈడి) యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు.. తిరిగి ఏప్రిల్ 3న ( ఆదివారం ) సాధరణ రోజుల్లో మాదిరిగా ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.15 నిమిషాల వరకు పని చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్‌లోని ప్రయాణికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News