Friday, April 25, 2025

నేడు ఈద్- ఉల్ -ఫితర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోనున్నారు. నెల రోజుల రంజాన్ ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులు రంజాన్ తర్వాతటి నెల షవ్వాల్ ఒకటవ తేదీన ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు చేస్తారు. శుక్రవారం షవ్వాల్ నెల వంక దర్శనమివ్వడంతో శనివారం పండుగ జరుపుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News