Sunday, December 22, 2024

నేడు గురుపౌర్ణమి

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర మున్సిపాలిటీ పరిధిలోని వేంచేసి ఉన్న శ్రీ దివ్య సాయి మందిరం సోమవారం వ్యాస గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల సహకారంతో ఉదయం ఉదయం 5 గంటలకు కాగడ హారతి ఆరున్నర గంటలకు నుండి 8 గంటల వరకు మంగళ స్నానం అలాగే పంచామృతములతో అభిషేకం 8 గంటల నుండి అలంకరణ, మంగళహారతి 12 గంటలకు మధ్యాహ్న హారతి 12 గంటల 30 నిమిషములకు మహా ప్రసాదం వినియోగం, మహా అన్నదానం జరుగును కావున దర్శనానంతరం భక్తులకు బాబా వారి విభూది ప్రసాదం అందజేయబడును అని శ్రీ దివ్య శిరిడి సాయిబాబా మందిరం నిర్వహణ కమిటీ, పసుర గ్రూప్స్ అధినేత పబ్బతి వెంకట రవికుమార్, తెలియజేశారు. కార్యక్రమంలో బద్రీ నారాయణమూర్తి, ప్రశాంత కుమార్, సాయి తదితర భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News