Monday, April 7, 2025

నేడు సెలవు..వారంపాటు సంతాప దినాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాల యాలు, విద్యాసంస్థలకు శుక్రవారం నాడు సెలవు దినం ప్రకటి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులు సంతా పదినాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News