Wednesday, January 22, 2025

నేడు పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్రస్థాయి సదస్సు

- Advertisement -
- Advertisement -

నేడు పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వెల్లడించారు. ఉదయం  11గంటల నుంచి సాయంత్రం 4వరకు రాష్ట్రస్థాయి సదస్సు కొనసాగనుంది. శంషాబాద్ లోని మల్లిక కన్వెన్షన్ లో పంచాయతీరాజ్ సంఘటన్ సదస్సు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు హాజరుకానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News