Monday, December 23, 2024

నేడు విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలు

- Advertisement -
- Advertisement -

today power cut areas in hyderabad

ముషీరాబాద్: ఆజామాబాద్ డివిజన్ పరిధిలో ఏబీ కేబుల్ వర్క్ నిర్వహిస్తున్న కారణంగా పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏడీఈ ఎం.విజయ్‌భాస్కర్ తెలిపారు. అంబర్‌పేట సబ్ స్టేషన్ అంబర్‌పేట ఫీడర్ పరిధిలోని బురుజు గల్లీ, హ్యాపీ హోమ్స్ తదితర పరిసరాలలో గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ కరెంటు సరఫరా ఉండదన్నారు. బతుకమ్మ కుంట సబ్ స్టేషన్ పరిధిలోని ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ కుర్మ బస్తీలో, గోల్నాక సబ్ స్టేషన్ శివాలయం ఫీడర్ పరిధిలో పెద్ద గణేష్ గల్లీ, కల్లు కాంపౌండ్ పరిసరాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాలను వినియోగదారులు గమనించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News