Sunday, December 22, 2024

బుధవారం రాశీ ఫలాలు(27-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం : ముఖ్యమైన విషయాలపై దీర్ఘాలోచనలు చేస్తారు.  వ్యాపార సంబంధమైన ఋణాలు తీసుకుంటారు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మీ ప్రతిష్టను కాపాడుకోగలుగుతారు.

వ్యషభం: పోటీపరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. బంధువులలో రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబసభ్యుల నుండి శుభవార్తలు.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారస్తులు ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వివాదస్పద విషయాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయం బాగుంటుంది.

సింహం: జీవితభాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వివాహ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్ధిని  విద్యార్థులకు  విద్యాపరంగా బాగుంటుంది.

కన్య :  కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ శక్తి సామర్ధ్యాలకు పదును పెట్టాల్సిన సమయం.

తుల: క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. బంధువుల నుండి ధన లాభం పొందుతారు. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి.

వ్యశ్చికం: శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు.

ధనుస్సు: ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులలో సఖ్యత కుదురుతుంది.వృథా ఖర్చులు ఎక్కువవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వస్తు సేకరణ చేపడతారు.

మకరం: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభిస్తుంది..

కుంభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండును. విద్యార్ధిని, విద్యార్థులకు విద్యాపరంగా బాగుంది. శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. వివాహ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం: ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. కొంతమంది వ్యక్తులు మీపై దుష్ప్రచారం చేస్తారు. అనుకోని వ్యక్తులు తారసపడతారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News