Sunday, December 22, 2024

రాశి ఫలాలు(15-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

వృషభం – మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు పొందుతారు. ఆహ్వానాలు.

మిథునం – ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూలంగా వుండును.

కర్కాటకం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. సంతానంనకు కార్యసిద్ధి పొందుతారు.

సింహం – రుణాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. నూతన వస్తు కొనుగోలు.

కన్య – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

తుల – దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. పరపతి పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి..

వృశ్చికం – పనులు చకచకా సాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

ధనుస్సు – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వాహన యోగం.

మకరం – రుణ వత్తిడుల నుండి బయటపడతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సామాన్యంగా వుండును.

కుంభం – కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మీనం – బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకొంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News