Sunday, December 22, 2024

ఆదివారం రాశి ఫలాలు(31-03-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వ్యషభం –  సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు.

మిథునం – మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. నూతన ఆదాయం మార్గాలను అన్వేషిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు.

కర్కాటకం – వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు తగిన విధంగా సన్నద్ధం అవుతారు.ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం.

సింహం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందందా గడుపుతారు. సోదరుల నుండి ధన లాభం. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కన్య –  మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాన ఆలోచనలలో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి.

తుల – ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు.

వ్యశ్చికం – భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

ధనుస్సు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వసువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

కుంభం – చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం – మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News