Monday, December 23, 2024

తిరుమలలో అన్ని కంపార్ట్ మెంట్లు ఫుల్.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే?

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం వెంకన్న దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌ లో బారులు తీరారు. దీంతో స్వామివారిని దర్శించుకోవాడినికి భక్తులకు 12 గంటల సమయం పడుతుంది. స్వామివారికి దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుంటున్నారు భక్తులు.

కాగా, ఆదివారం వెంకన్నను 80,532 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 29,438 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News