Monday, December 23, 2024

నేటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ సమాచారం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/వేములవాడ: నేటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి జరిగే నిత్య కైంకర్య పూజలు

ఉదయం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీస్వామివారికి సుప్రభాత సేవ

4.00 గంటల నుంచి 5.00 వరకు సర్వదర్శనం

6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు సర్వ దర్శనాలు, అభిషేకాలు

ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిత్య కల్యాణం (కళాభవన్ లో)

మధ్యాహ్నం 11.45 గంటల నుంచి 12.30 వరకు మహా నివేదన

1 గంట నుంచి మూడు గంటల వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

12.30 నుంచి 2.30 వరకు సర్వదర్శనాలు

మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 5.30 సర్వదర్శనాలు

సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8.00 వరకు మహా లింగార్చన

రాత్రి 7 గంటల నుంచి 8.30 వరకు సర్వదర్శనాలు

10.00 గంటలకు స్వామివారి పవళింపు సేవ

నోట్:- ప్రతి రోజూ ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు స్వామివారికి కోడె మొక్కులు, ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహించబడును.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News