Wednesday, January 22, 2025

వర్షాలకు నేడు కెయూలో జరిగే పరీక్షలు వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలో శుక్రవారం జరగాల్సిన విశ్వవిద్యాలయ పరీక్షలు (డిగ్రీ/ఫార్మసీ/ఇంజనీరింగ్/ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షల షెడ్యూల్ ను నేడు ప్రకటిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి.  మల్లారెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News