Sunday, December 22, 2024

ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో టాలీవుడ్ ప్రముఖుల కీలక సమావేశం

- Advertisement -
- Advertisement -

Tollywood key meeting at film nagar cultural club

హైదరాబాద్: ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో టాలీవుడ్ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శేషగిరిరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి 24 క్రాప్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. నిర్మాతలు నట్టి కుమార్, సి.కల్యాణ్, ప్రసన్న కుమార్, దర్శకుడు రాజమౌళి, తమ్మారెడ్డి భరద్వాజ భేటీకి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News