Friday, December 27, 2024

కృష్ణంరాజు విగ్రహానికి ప్రాణం పోసిన శిల్పి…

- Advertisement -
- Advertisement -

Tollywood late actor Krishnam Raju Statue completed

 

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు ఆకస్మిక మరణం ఆయన కుటుంబసభ్యులను, స్నేహితులను, అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ప్రభాస్ వారి స్వగ్రామమైన మొగల్తూరు, పశ్చిమ గోదావరిలో నివాళులర్పించే సభను నిర్వహించబోతున్నారు. కృష్ణంరాజు మైనపు విగ్రహాన్ని తన స్మారక సమావేశంలో ఆవిష్కరించాలని ప్రభాస్ ఆర్డర్ ఇచ్చాడు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలానికి చెందిన రాజ్ కుమార్ వాడయార్ (కృష్ణం రాజు అభిమాని) అనే స్థానిక శిల్పి విగ్రహం పనులు పూర్తి చేసి మొగల్తూరుకు తరలించనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 83 సంవత్సరాల వయస్సులో మరణించిన నటుడు కృష్ణం రాజు విగ్రహ చిత్రాలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News