Saturday, December 21, 2024

భారత్-న్యూజిలాండ్ టెస్టు: తొలి వికెట్ కోల్పోయిన కివీస్..

- Advertisement -
- Advertisement -

భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు ఐదవ రోజు ఆట ప్రారంభమైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టుకు బుమ్రా షాకిచ్చాడు. టామ్ లాథమ్(0)ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 21 పరుగలు చేసింది. క్రీజులో కాన్వే(11), విల్ యంగ్(10)లు ఉన్నారు. న్యూజిలాండ్ విజయానికి 86 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా.. భారత్ విజయానికి 9 వికెట్లు కావాలి. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News